Enquiry? Call us!

+91 9912 42 43 43

తండ్రే యముడు | మద్యానికి బానిసై కుమార్తేను చంపిన నాన్న!

ఒకసారి ఈ వార్త చదవండి …పాపం అనిపిస్తోంది కదా… చిన్న వయసులో చనిపోయింది అని, అది కూడా కన్న తండ్రి చంపినందుకు, మరి ఇంత కిరాతకంగా ఉంటారా అనిపిస్తోంది కదా..అవును ఆల్కహాల్ కు అడ్డిక్షన్ అయితే కిరాతకంగా ప్రవర్తిస్తారు.. ఈలాంటి అనర్ధాలు జరగవచ్చు…అతని వల్ల భార్య కూడా ఆత్మహత్య చేసుకుంది, ( De-addiction treatment ఇప్పించి ఉంటే ఈ సంఘటన నివారించవచ్చు ) ఈ సంఘటన ఎక్కడో వేరే రాష్ట్రంలో జరగలేదు… మంథిని లో జరిగింది , మందు తాగడం అనేది, ఇంట్లో గొడవలు జరుగుతుండడం అనేవి సాధారణం గా మనం ప్రతి కుటుంబం లో, ప్రతి ఊరిలొ జరుగుతుంటాయి, దగ్గరి వాళ్ళు మందు(ఆల్కహాల్) తాగకు మంచిది కాదు అని వాళ్లకు తెలిసింది చెప్తుంటారు, తాగితే మంచిది కాదు అని మద్యం సేవించేవారికి కూడా తెలుసు కానీ withdrals symptoms వల్ల ఉదయం పూట మందు తగొద్దు అనుకొని మళ్ళీ సాయంత్రం body సహకరించక మందు తాగేస్తుంటారు, ఇలా చాలారోజుల తర్వాత అతను మతిస్థిమితం కోల్పోయి కిరాతకంగా ప్రవర్తిస్తారు, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తుంటారు, మనం వారిని భూతవైద్యుల దగ్గరికి, గుళ్ళు,మసీదులు, చర్చి లకు కాకుండా మానసిక వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ ఇపిస్తే వారి జీవితం లో, జీవన విధానం లో, కుటుంబంలో, సమాజంలో గొప్ప మార్పును తీసుకురావచ్చు, ఈలాంటి సంఘటనలు జరగకుండా నివారించవచ్చు
మానసిక వైద్యులను మానసిక సమస్యలు( పిచ్చి) ఒకటే కాదు ఆలోచన విధానం లో మార్పులు కలిగినపుడు, ఆల్కహాల్ అడ్డిక్షన్ , ఆందోళన ఆతృత,నిద్ర సమస్యలు , సెక్స్ సమస్యలు, మతిమరుపు , ప్రతి దీర్ఘకాలిక సమస్యలో ఒత్తిడి అధికంగా ఉన్నపుడు సంప్రదించి సలహాలు మరియు సూచనలు తీసుకుంటే సంతోషంగా ఉండవచ్చు .

మనసు మాట విననప్పుడు
సంప్రదించండి

డా.L.వర్షి
MD (Psychiatry) (Osm)
IMH- Erragadda
Consultant Psychiatrist
Sex& De-Addiction therapist
Suma Hospital-Karimnagar
9912424343

More Posts

Send Us A Message